Tab 1
" పుట్టిన ప్రతి బిడ్డ కి యెదిగే అవకాశాలు ఇవ్వడం మానవత్వం యొక్క చిహ్నం. తెలివి ఉన్నా కాని అవకాశాలు లేక అలమటించడం సమాజానికి శాపం , మనవాళ్ళు చేస్తున్న పాపం . ఎందరో బిడ్డలకి అవకాశాలు ఇవ్వడం కోసం ఆరాట పడుతున్న 'V' Care సంస్థ కి దాని వెనక ఉన్న యువత కి మనసారా అభినందనలు"
------ Jayaprakash Narayan , MLA – Kukkatpally Constituency
యుక్తవయస్కులు కూడా కానీ యువతీ యువకులు , ముక్కు పచ్చలు ఆరని చిన్నారులకు , అనాధలకు , బలహీనులకు చేస్తున్న అద్బుత సేవ ప్రసంసనియం , ఆచరణీయం , ఆదర్శం
--– Grandhi Bhavani Prasad – Hon’ble Judge – Andhra Pradesh High Court.
Read More